• సుమతి మెమోరియల్ ట్రస్ట్ కు స్వాగతం

    SMT క్యాన్సర్ చికిత్సలు పెద్ద ఆర్థిక భారం తగ్గించడానికి సహాయం పని.

SMT గురించి

సుమతి మెమోరియల్ ట్రస్ట్ శ్రీమతి సుమతి వెలుమని గారి జ్ఞాపకార్థం స్థాపించారు

శ్రీమతి వెలుమని గారి యొక్క వ్యక్తిత్వం దృఢమైన పరిష్కారం, మరియు శ్రద్ధా మరియు కరుణ యొక్క లోతైన భావాన్ని కలిగి ఉంది – ఆమె చాలా సంపదను సృష్టించింది కానీ ఏదీ అనుభవించలేదు.4000 వేల కోట్ల స్థాయి వ్యాపారాభివృద్ధి మరియు అతి వేగంగా పెరుగుతున్న ఆరొగ్య సంస్థ ల లో థైరోకేర్ ఒక్కటిగా నిలవడానికి ఆమె సహకరం ఉన్నత భాగం అయింది.

Pancreatic cancer ఆల్యసంగా గుర్తింపబడిన బాధితుల లో సుమతి వెలుమని గారు ఒకరు. ఆమె లో వ్యాధి ని 2016 గుర్తించడం జరిగింది. నిర్ధారింపబడలేని మరియు పర్వవేక్షణ లేనటవంటి, ఈ క్యాన్సర్ యెక్క రెండు లక్షణాలను ఎదుర్కునెందుకు ఆమె కుటుంబ సభ్యులు ఈ ట్రస్టు ను స్థాపించడం జరిగింది- క్యాన్సర్ గుర్తిచడంలో నిర్లక్ష్యం వల్ల భారతదేశం లొ ఆధిక శాతం మరణాలు కు దారితీస్తుంది.భారతదేశం అంతంటా క్యాన్సర్ రొగికి సాధ్యమైనంత వరుకు సహయపడటమే మా సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం.

PET / CT స్కాన్లు ఒక కట్టింగ్-ఎడ్జ్ టెక్నాలజీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితమైన క్యాన్సర్ నిర్వహణ ఉపకరణంగ ఆమోది౦చబడ్దాయి, కాని స్కానింగ్ సౌకర్యాల ఆధిక ఖర్చు కుడినది, ఇవి సాధారణంగా INR 20,000 కంటే ఎక్కువగా ఉంటాయి. అ౦దుకే SMT వారు మీ ఆర్థిక బారాన్ని తగ్గించడానికి ప్రతి రొగికి ౩వేల రుపాయలు సహాయంగా అందించాలని బావి౦చి౦చారు.

2025 మార్చిలోపు ముప్పై లక్షల స్కాన్లను సబ్సిడీ చేయాలని మా ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.

SUBSIDIZED DIAGNOSTIC SERVICES FROM SMT

1

Rs. 2000 subsidy for PET CT Scans

2

HbA1c Test for Rs. 200

3

Thyroid Test for Rs. 200

4

CBC Test for Rs. 200

పాల్గొనే కేంద్రాలు

      కాంటాక్ట్ డీటైల్స్